Samsung Best Smartphones Under 15000 | సామ్‌సంగ్‌ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Best Smartphones Under 15000

సామ్‌సంగ్‌ కంపెనీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయాలో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఫీచర్ల ఆధారంగా వీటి ధర మారుతూ ఉంటుంది. అయితే పదిహేను వేల లోపు మంచి మొబైల్స్ చాల అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.




1. Samsung Galaxy M20 64GB

samsung m20 New

సామ్‌సంగ్‌ M20 ని ఇటీవలే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది కంపెనీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.2 అంగుళాల స్క్రీన్, Samsung Exynos 7 Octa 7904 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 13+5 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32/64 జీబీ రోమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.12,999. ఈ ఫోన్‌ను అమెజాన్ /ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.




2. Samsung Galaxy M30

samsung m30

సామ్‌సంగ్‌ M30 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 6.2 అంగుళాల స్క్రీన్, 13+5+5 ఎంపీ మూడు కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.Samsung Exynos 7 Octa 7904 ప్రాసెసర్, దీని ధర రూ.14,999. ఈ ఫోన్ అమెజాన్ /ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.




3. Samsung Galaxy J8 2018

Samsung Galaxy J8 2018

సామ్‌సంగ్‌ J8 లో 6.0 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 16+5 ఎంపీ మెయిన్ కెమెరా మరియు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.Qualcomm Snapdragon 450 ప్రాసెసర్. దీని ధర రూ.14,499. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో/ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.




4. Samsung Galaxy J7 Max

Samsung j7 max new

సామ్‌సంగ్‌ J7 Max లో 4 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 5.7 అంగుళాల స్క్రీన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,330 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. Quad Core, 2.39 GHzMediaTek MT6757 ప్రాసెసర్. దీని ధర అమెజాన్ లో 15,990,ఫ్లిప్‌కార్ట్‌లో 11,046. అందుబాటులో ఉంది.




5. Samsung Galaxy J6 64GB

Samsung-Galaxy-J6-Blue

ఈ ఫోన్ ధర రూ 11,990. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.6 అంగుళాల స్క్రీన్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. Samsung Exynos 7 Octa 7870 ప్రాసెసర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *